AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం

హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడటంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఉస్మానియాకి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచాడు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్‌ అయింది. […]

అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2019 | 10:50 AM

Share

హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడటంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఉస్మానియాకి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచాడు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్‌ అయింది. యాక్సిడెంట్ కారణంగా కారు ముందు భాగం దెబ్బతింది. బైక్ నుజ్జు నుజ్జు అయింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారు, బైక్‌ తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వ్యక్తి దగ్గర దొరికిన ఆధారాల ప్రకారం తాజుద్దీన్ కరీంనగర్ వాసిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్