AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బిగ్ అలర్ట్.. భారీ వర్షాల ఎఫెక్ట్.. అక్కడ మాత్రం తలదాచుకోవద్దు.. అధికారుల కీలక సూచనలు..

Hyderabad: భాగ్యనగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ ఎడతెరిపి లేని వర్షానికి బేగం బజార్‌లోని ఓ ఇల్లు పై కప్పు కూలి ఆ ఇంటి కొంత భాగం నేలకు ఓరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో..

Hyderabad: బిగ్ అలర్ట్.. భారీ వర్షాల ఎఫెక్ట్.. అక్కడ మాత్రం తలదాచుకోవద్దు.. అధికారుల కీలక సూచనలు..
Hyderabad Rains
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 21, 2023 | 7:37 AM

Share

Hyderabad: భాగ్యనగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ ఎడతెరిపి లేని వర్షానికి బేగం బజార్‌లోని ఓ ఇల్లు పై కప్పు కూలి ఆ ఇంటి కొంత భాగం నేలకు ఓరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కొంత ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు బరోసానిచ్చారు.

మరో వైపు మంగర్ బస్తీలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుంచి స్థానికులను ఖాళీ చేసి వేరే చోట ఏర్పాటు చేసిన కమిటీ హాల్లో తలదాచుకోవాలని ఆసిఫ్ నగర్ ఎం.ఆర్.ఓ తో పాటు స్థానిక కార్పొరేటర్ స్థానికులను కోరారు. ప్రస్తుతం ఉంటున్న బిల్డింగులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వారిని ఒప్పించి దగ్గరలో ఏర్పాటు చేసిన షెల్టర్‌లకి తరలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండడం కరెక్ట్ కాదని.. పాత భవనాల లెక్కలు తీస్తున్నాయి అధికారులు.

కాగా, కంటిన్యూగా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అప్రమత్తమై చర్యలు చేపట్టింది. గురు, శుక్రవారం స్కూల్స్‌కి సెలవులు ఇవ్వగా.. శుక్ర, శనివారాలు నగర పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
PM Kisan 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం తేదీని ప్రకటించిందా
PM Kisan 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం తేదీని ప్రకటించిందా
అడవి కుక్కలు.. అడవిలో అత్యంత తెలివైన వేటగాళ్లు!
అడవి కుక్కలు.. అడవిలో అత్యంత తెలివైన వేటగాళ్లు!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి