హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్, 16 దేశాల అతిథులతో ఘనంగా..

గతం లో నిర్వహించినప్పుడు విజిటర్స్ నుండి మంచి స్పందన రావడం తో పాటు ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా వచ్చారు.. డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జెంట్ పథంగా ఇలా స్పెషల్ కైట్స్ ఈ ఫెస్టివల్ లో ఎగరనున్నాయి.. సాయంత్రం వేదికపై కల్చర్ ఈవెంట్స్ కూడా ఉండనున్నాయి.. నగరం లో ఎక్కడ జరగని ఈవెంట్ కావడం తో నగరవాసుల నుండి మంచి స్పందన వస్తుంది..

Kite Festival
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 13, 2024 | 11:27 AM

హైదరాబాద్, జనవరి13; ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్‌ ఫెస్టివల్‌ జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు.. మూడేళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహించడం తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు..

ఈ మూడు రోజుల పాటు పండగలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆరెంజ్ మెంట్స్ జరుగుతున్నాయి.. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నం, మలేషియా, ఇటలీ, తైవాస్, దక్షిణాఫ్రికా& నెదర్లాండ్ వంటి 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు 3 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులను ఎగరవేయనున్నారు..

ఇక స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లలు ఉండనున్నాయి.. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కైట్‌ ఫెస్టివల్‌ ఎగ్జిబిషన్‌కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతం లో నిర్వహించినప్పుడు విజిటర్స్ నుండి మంచి స్పందన రావడం తో పాటు ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా వచ్చారు.. డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జెంట్ పథంగా ఇలా స్పెషల్ కైట్స్ ఈ ఫెస్టివల్ లో ఎగరనున్నాయి.. సాయంత్రం వేదికపై కల్చర్ ఈవెంట్స్ కూడా ఉండనున్నాయి.. నగరం లో ఎక్కడ జరగని ఈవెంట్ కావడం తో నగరవాసుల నుండి మంచి స్పందన వస్తుంది..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..

మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!

కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!

బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..

హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..

రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?

మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..

రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక

AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..