Winter Health: చలికాలంలో నారింజ పండ్లు రోజూ తింటే ఏం జరుగుతుందంటే..!
చలికాలంలో నారింజలు మార్కెట్లో ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటాయి. అయితే, చలికాలంలో నారింజ తినడం మంచిదేనా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. వీటి వల్ల జలుబు, దగ్గు వచ్చే సమస్య ఉంటుందని అనుకుంటారు. కానీ, నారింజ పండ్లను వింటర్‌లో తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. జ్యూస్ కంటే పండ్లను తినడం వల్ల అధిక ప్రయోజనాలు అందుతాయని అంటున్నారు. చలికాలంలో నారింజ పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
