ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. అలాగే 2,200 x 1,080 పిక్సెల్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. మోటో జీ స్టైలస్ 2024 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించానున్నారు. లాంచింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.