Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు గమనిక.. నీటి సరఫరాలో అంతరాయం.. ఈ ప్రాంతాలకు..

గ్రేటర్‌ హైదరాబాద్‌(GHMC) పరిధిలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాలో(water supply) అంతరాయం ఏర్పడ‌నుంది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్..

Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు గమనిక.. నీటి సరఫరాలో అంతరాయం.. ఈ ప్రాంతాలకు..
Hyderabad Water Supply
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 22, 2022 | 8:44 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌(GHMC) పరిధిలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాలో(water supply) అంతరాయం ఏర్పడ‌నుంది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(KDWSP) ఫేజ్ -3కి సంబంధించిన డయా పంపింగ్ మెయిన్ హెడర్ పైప్‌కు వాటర్ లీకేజీలు నివారించేందుకు గానూ మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. అలాగే, కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ పంప్ హౌజ్ వ‌ద్ద‌ పలు మరమ్మత్తులు జరపనుంది. కావున,  23.02.2022, (బుధవారం) ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు అంటే 24.02.2022 (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 36 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

  1.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 1 – శాస్త్రీపురం.
  2.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 2 – బండ్లగూడ.
  3.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 3 – భోజగుట్ట, చింతల్‌బ‌స్తీ, షేక్‌పేట్.
  4.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 4 – అల్లబండ.
  5.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 6 – జూబ్లీహిల్స్, ఫిల్మ్ న‌గర్, ప్రశాసన్‌నగ‌ర్‌, తట్టిఖానా.
  6.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 7 – లాలాపేట(కొంత భాగం).
  7.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 10 – సాహేబ్‌న‌గ‌ర్‌, ఆటోనగర్, సరూర్‌న‌గర్, వాసవి రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
  8.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 13 – సైనిక్‌పురి, మౌలాలి.
  9.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 14 – స్నేహపురి, కైలాస్‌గిరి, దేవేంద్రనగర్.
  10.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 15 – గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్.
  11.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 16 – మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, 9 నెంబర్.
  12.  ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 18 – కిస్మత్‌పూర్, గంధంగూడ.
  13. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 19 – బోడుప్పల్, మల్లిఖార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్‌న‌గర్, పీర్జాదిగూడ.
  14. ఓ అండ్ ఎమ్ డివిజన్ నెంబర్. 20 – ధర్మసాయి.

కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

ఇవి కూడా చదవండి: History of Chicken 65: యమ్మీ..యమ్మీ.. చికెన్ 65.. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..

Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..

IND-PAK: స్నేహపూర్వక వాతావరణం కోసం.. ప్రధాని మోడీని టీవీ చర్చకు ఆహ్వానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి.. లక్షణాలు ఇవే!
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి.. లక్షణాలు ఇవే!
గబ్బా టెస్ట్ 'డ్రా' గా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే
గబ్బా టెస్ట్ 'డ్రా' గా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే
హాస్పిటల్లో ఉన్న బాలుడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న బన్నీవాస్
హాస్పిటల్లో ఉన్న బాలుడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న బన్నీవాస్
వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ
వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ
ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్..!
ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్..!
సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి