అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో రైలు పరుగుకు ముహుర్తం ఫిక్స్

హైదరాబాద్‌: ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న అమీర్‌పేట – హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టడానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి సుమారు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రముఖ కార్పోరేట్‌ సంస్థలు, ఐటీ సంస్థలు, సాప్ట్ వేర్ కంపెనీస్ హైటెక్‌సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ భారీగా జామవుతుంది. ఈ మార్గంలో […]

అమీర్‌పేట - హైటెక్‌సిటీ మెట్రో రైలు పరుగుకు ముహుర్తం ఫిక్స్
Follow us

|

Updated on: Mar 18, 2019 | 7:19 PM

హైదరాబాద్‌: ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న అమీర్‌పేట – హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టడానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి సుమారు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రముఖ కార్పోరేట్‌ సంస్థలు, ఐటీ సంస్థలు, సాప్ట్ వేర్ కంపెనీస్ హైటెక్‌సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ భారీగా జామవుతుంది. ఈ మార్గంలో మెట్రో రైలు మార్గం పూర్తికావడంతో ట్రాఫిక్‌ సమస్యకు ఇక తెరపడనుంది. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట, మధురానగర్‌, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం -5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ. హైదరాబాద్‌ మహా నగరంలోని మొత్తం మూడు మెట్రో రైలు కారిడార్లలో 56 కి.మీల వరకు మెట్రో సేవలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.

డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో ఐస్‌యాపిల్స్ సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
రిసెప్షన్‌లో ఐస్‌యాపిల్స్ సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.