Hyderabad: పగలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రాత్రి మరో డ్యూటీ. గుట్టు రట్టు చేసిన పోలీసులు

సమాజంలో మంచి గుర్తింపు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవించే అవకాశం ఉన్నా ఓ యువకుడు పక్కదారి పట్టాడు. దొంగగా మారి చివరికి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్‌ హుస్సేన్ (26) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డాడు..

Hyderabad: పగలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రాత్రి మరో డ్యూటీ. గుట్టు రట్టు చేసిన పోలీసులు
Representative Image
Follow us

|

Updated on: Sep 14, 2024 | 8:15 PM

చిన్న వయసులోనే మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, చేతి నిండా సంపాదన బిందాస్‌ లైఫ్‌ ఇంతకంటే జీవితానికి ఏం కావాలని అనుకుంటాం కదూ! అయితే మనిషి అత్యాశే అతని పతనానికి నాంది పలుకుతుంది. ఈ మాట అక్షర సత్యమని నిరూపించే సంఘటనలు నిత్యం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

సమాజంలో మంచి గుర్తింపు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవించే అవకాశం ఉన్నా ఓ యువకుడు పక్కదారి పట్టాడు. దొంగగా మారి చివరికి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్‌ హుస్సేన్ (26) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డాడు. వచ్చిన జీతంతో తృప్తి చెందలేదు అడ్డదారి తొక్కాడు. పగలు ఉద్యోగం చేస్తూనే రాత్రి దొంగతనాలకు పాల్పడ్డాడు.

రాత్రిపూట మరో ఇద్దరితో కలిసి వాహనాల బ్యాటరీల చోరీకి పాల్పడేవాడు. ఈ క్రమంలోనే ముఠా గుట్టును తలకొండపల్లి పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ హుస్సేన్‌ (26)ని అరెస్టు చేశారు. ఈ ముఠా గత నెలలో చుక్కాపుర్‌లో 8 ట్రాక్టర్లు, ఓ టిప్పర్‌ బ్యాటరీలను దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హుస్సేన్‌ను అరెస్టు చేసి.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పగలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రాత్రి మరో డ్యూటీ. గుట్టు రట్టు చేసిన

కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ

సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా?అమ్మ అందమే పిల్లలకూ..

ప్రూట్ జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం..!

కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

విజయ్‌ చివరి సినిమాపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..!

నైట్‌ షిఫ్ట్‌లో పనిచేసే మహిళల్లో ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం.

అంతుచిక్కని సూర్య కిరణాల మిస్టరీ..! ఆ తర్వాత...

ఒకేసారి వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ.. ముస్లింల కీలక నిర్ణయం

'తంగలాన్'కు భారీ షాక్.. ముందుగానే ఓటీటీలోకి విక్రమ్ సినిమా
'తంగలాన్'కు భారీ షాక్.. ముందుగానే ఓటీటీలోకి విక్రమ్ సినిమా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!

డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే

సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో

ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?

మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..

అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?

ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!

ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..

పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!