Hyderabad: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. విస్తరిస్తున్న మంటలు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌కు సమీపంలో ఉన్న పాలికాబజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పాలికాబజార్‌లోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే...

Hyderabad: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. విస్తరిస్తున్న మంటలు.
Fire Accident
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 09, 2023 | 8:12 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌కు సమీపంలో ఉన్న పాలికాబజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పాలికాబజార్‌లోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే దుకాణం నిండా దుస్తులు ఉండడంతో అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి.

అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు మాత్రం తగ్గడం లేదు. పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అగ్నికీలలు పక్కనున్న షాప్‌లకు సైతం విస్తరిస్తుంది. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాలన్ని దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈరోజు లష్కర్‌ బోనాలు జరుగుతుండడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఆస్తి నష్టానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!