Telangana: పేద ప్రజలకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇకపై ఉచితంగా 134 వైద్య పరీక్షలు

తెలంగాణ వైద్యారోగ్య శాఖపై హరీశ్ రావు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోలా కాదు. పేదవాడు మాత్రమే కాదు మధ్యతరగతి వారు, కాస్త స్థితిమంతులు సైతం.. సర్కారీ ఆస్పత్రులకే వెళ్తున్నారు. అందుకు కారణం నాణ్యమైన వైద్యమే.

Telangana: పేద ప్రజలకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇకపై ఉచితంగా 134  వైద్య పరీక్షలు
Telangana Diagnostics
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 01, 2023 | 1:27 PM

తెలంగాణలో వైద్య వ్యవస్థ నిజంగా గొప్ప స్థాయిలో ఉందన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఇందులో ప్రస్తుత వైద్యారాగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు సింహం భాగం పాత్ర దక్కుతుంది. గత హెల్త్ మినిస్టర్ ఈటలకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. బస్తీ దవాఖాలు, అర్భర్ హెల్త్ సెంటర్లు, పెద్ద ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందిస్తున్నారు ప్రవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. లక్షలు పోయాల్సిన శస్త్రచికిత్సలను కూడా సర్కారీ దవాఖానాల్లో ఉచితంగా చేస్తున్నారు. అంతేకాదు వివిధ రకాలు పరీక్షలు సైతం ఉచితంగానే చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 134 ఫ్రీ మెడికల్ టెస్టులు తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వైద్య పరీక్షలను మినిస్టర్ హరీశ్‌రావు వర్చువల్‌గా స్టార్ట్ చేశారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఫ్రీగా చేసేవారు. తాజాగా 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

డాక్టర్ సూచించిన టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన తర్వాత..  వాటి రిపోర్టులను రిపోర్టులను పేషెంట్, డాక్టర్ల  సెల్ ఫోన్‌కు పంపిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో టిఫా స్కాన్‌, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను కూడా ప్రవేశపెట్టారు.  అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 16 రేడియాలజీ సెంటర్లు, 8 డయాగ్నొస్టిక్స్‌ సెంటర్లు కూడా  అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా వైద్యులను మంత్రి హరీశ్ ప్రశంసించారు.  కరోనా సమయంలో సర్కారీ దవాఖానాల్లోని డాక్టర్లు చాలా కష్టపడ్డారని చెప్పారు.  ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చి.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారని అభినందించారు.  గతంలో గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 30శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70శాతం అవుతున్నాయని హరీశ్ రావు తెలిపారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!