Telangana: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది. దీంతో పాటు బీసీ కమిషన్ చైర్మన్‌, బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఎంపిక చేసింది.

Telangana: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి
Cm Revanth Reddy Akunuri Murali
Follow us

|

Updated on: Sep 07, 2024 | 8:27 AM

తెలంగాణలో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది. దీంతో పాటు బీసీ కమిషన్ చైర్మన్‌, బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఎంపిక చేసింది.

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు కొత్తగా తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించింది.

ఈ బాధ్యతలను సీఎం రేవంత్ ఎవరికి అప్పగిస్తారనే దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అనుభవం కలిగిన విద్యావేత్తకు కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ అనుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో దీనికి కోదండరాంను చైర్మన్‌గా నియమించవచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ మద్దతుదారుడుగా కొనసాగుతోన్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఆకునూరి మురళి వైపు రేవంత్ సర్కార్ మొగ్గుచూపింది. ప్రభుత్వ బడులను కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ సర్కార్.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి

విద్యా కమిషన్ చైర్మన్‌తో పాటు మరికొన్ని కమిషన్ల చైర్మన్‌ను కూడా ప్రకటించింది ప్రభుత్వం. వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డిని ఎంపిక చేసింది. బీసీ కమిషన్ చైర్మన్‌గా జి.నిరంజన్‌ను నియమించింది. ఇక బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలను నియమించారు. నామినేటేడ్ పదవుల భర్తీలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్.. రాబోయే రోజుల్లో ఎవరెవరికి పదవులు కట్టబెడుతుందో అనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం..!
రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం..!
నడుములోతు నీళ్ల‌లోనూ వెళ్లి బాధితులకు ఆహారం అందజేసిన జానీ మాస్టర్
నడుములోతు నీళ్ల‌లోనూ వెళ్లి బాధితులకు ఆహారం అందజేసిన జానీ మాస్టర్
మాల్వీ ఫ్లాట్‌లో రాజ్ తరుణ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న లావణ్య
మాల్వీ ఫ్లాట్‌లో రాజ్ తరుణ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న లావణ్య
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? సెప్టెంబర్‌ సెలవుల జాబితా!
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? సెప్టెంబర్‌ సెలవుల జాబితా!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.122ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా.
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.122ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా.
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: ప్రధాని మోదీ
రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: ప్రధాని మోదీ
ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌.. అసలు ఇవి నిజంగానే పని చేస్తాయా?
ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌.. అసలు ఇవి నిజంగానే పని చేస్తాయా?
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!