పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువే కనిపిస్తోందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. అది సాయంత్రానికి పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకట్రెండు చోట్ల చిన్నపాటి ఘర్షణలు తప్ప మొత్తంగా తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వచ్చి ఓటేస్తుండటంపై వికాస్‌రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..