Telangana: నిర్మల్‌ జిల్లాలో వింత కోడిగుడ్డు హల్‌చల్‌.. చాక్లెట్ సైజ్‌లోని గుడ్డును చూడటానకి గ్రామస్తుల క్యూ

ఓ కోడి పెట్ట చాక్లెట్  సైజులో కోడిగుడ్లు పెట్టింది. ఇది బుజ్జి బుజ్జిగా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ వింత గుడ్డును చూసి జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదేమి కోడి రా బాబూ ఇలా పెట్టింది. గుడ్డూ అంటూ షాక్ అవుతున్నారు.

Telangana: నిర్మల్‌ జిల్లాలో వింత కోడిగుడ్డు హల్‌చల్‌.. చాక్లెట్ సైజ్‌లోని గుడ్డును చూడటానకి గ్రామస్తుల క్యూ
Vintha Kodi Guddu In Telang
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2022 | 7:22 AM

ఓ కోడిగుడ్లు రకరకాల రంగుల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.. తెల్లని, నల్లవి, బ్రౌన్ క‌ల‌ర్ రంగుల్లో కోడి గుడ్లు ఉంటాయి. కొన్ని గుడ్లు పెద్ద ప‌రిమాణంలో ఉంటే మ‌రికొన్ని గుడ్లు చిన్న‌గా ఉంటాయి. అంతేకాదు ఒకొక్కసారి గుడ్లలో రెండు పచ్చ సొనలు ఉన్నవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఓ వింత సైజుల్లో గుడ్లు పెడుతున్న కోడి హల్ చల్ చేస్తోంది. ఓ కోడి పెట్ట చాక్లెట్  సైజులో కోడిగుడ్లు పెట్టింది. ఇది బుజ్జి బుజ్జిగా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ వింత గుడ్డును చూసి జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదేమి కోడి రా బాబూ ఇలా పెట్టింది. గుడ్డూ అంటూ షాక్ అవుతున్నారు. ఈ వింత ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

నిర్మల్‌ జిల్లాలో వింత కోడిగుడ్డు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఖానాపూర్ పట్టణం విద్యానగర్‌కు చెందిన శ్రావణ్ గత కొన్ని సంవత్సరాలుగా కోళ్ళను పెంచుతున్నాడు. అతనికున్న 20 కోళ్ళలో ఒక కోడి వారం రోజల నుండి సాధారణంగా గుడ్లను పెడుతుంది. నిన్న గుల్ల కింద కమ్మిన కోడి గుడ్డు పెట్టిందాని చూస్తే అతి చిన్నగా గుడ్డు కనబడింది. దీంతో అవాక్కైన శ్రావణ్ పరిశీలించి చూస్తే చాక్లెట్ సైజ్‌లో ఉన్న అతి చిన్న గుడ్డు… ఇంకేముంది ఈ వింతను చూడటానికి గ్రామస్తులందరూ క్యూ కట్టారు. 20 సంవత్సరాలుగా కోళ్ళను పెంచుతున్నా ఇప్పటివరకు ఇలాంటి వింతను చూడలేదన్నారు. ఇది జన్యుపరమైన లోపమా ఇంకా మరేదైన మాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు జంతు ప్రేమికుడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే