Bhatti Vikramarka: తెలంగాణలో కులాలపై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలపై సమాధానం ఇచ్చారు. ముస్లింలను మేము మాత్రమే బీసీలో చేర్చలేదన్నారు. ముస్లింలను బీసీలుగా గుర్తించిన జీవోలన్నీ పాతవేనని అన్నారు. దేశ వ్యాప్తంగా..
Bhatti Vikramarka: బీసీ ఈ కేటగిరిలో 14 కూలాలను తీసుకువచ్చారని, ఇందులో ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన వర్గాలు ఉన్నాయని, కానీ ఈ 14 కూలాలను బీసీ-ఈ పేరుతో ఎలా యాడ్ చేస్తారని అడిగిన ప్రశ్నకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పారు. తాము ఈ కూలాలను తీసుకురాలేదని, గతంలో ఉన్నవేనని చెప్పారు. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సమాధానం ఇచ్చారు. ముస్లింలను మేము మాత్రమే బీసీలో చేర్చలేదన్నారు. ముస్లింలను బీసీలుగా గుర్తించిన జీవోలన్నీ పాతవేనని అన్నారు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ముస్లింలు బీసీ కోటాలోనే ఉన్నారని అన్నారు. ఏ కులం వాళ్లను ఆ జాబితాలో చేర్చాం తప్ప మతం చూడలేదన్నారు. గుజరాత్‌లోనూ 14 ముస్లిం ఉప కులాలు బీసీ జాబితాలో ఉన్నాయని గుర్తు చేశారు.
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
