TS CM KCR: నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌

TS CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల గాదరి కిశోర్ తండ్రి..

TS CM KCR: నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌
Cm Kcr Nalgonda
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2021 | 2:57 PM

TS CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల గాదరి కిశోర్ తండ్రి మారయ్య మృతి చెందారు. మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దీంతో మారయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించి.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.  మారయ్య చిత్రపటానికి కేసీఆర్ నివాళి అర్పించారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లగొండ జిల్లాకు వెళ్లారు కేసీఆర్‌. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ తండ్రి మారయ్య దశదినకర్మకు హాజరయ్యారు సీఎం. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు మారయ్యకు నివాళులర్పించారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి తిరిగి హైద‌రాబాద్ కు ప్ర‌యనం అవుతారు.

Also Read: కరోనాను మించిన మహమ్మారి.. పాకిస్థాన్‌లో 7,462 మంది చిన్నారులు మృతి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..