సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫివర్.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. వారం రోజులుగా ఆయన వైరల్ ఫీవర్,దగ్గుతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ఆయన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫివర్.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
KCR

Updated on: Sep 26, 2023 | 9:34 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. వారం రోజులుగా ఆయన వైరల్ ఫీవర్,దగ్గుతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ఆయన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు చెప్పిన ప్రకారం ఆయన మరికొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి వస్తారని వెల్లడించారు.