Health Tips: ఆరోగ్యానికి మంచిదేనని అతిగా రన్నింగ్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు కూడా జర తెలుసుకోండి..
Running Side Effects: ఏ ఖర్చు లేకుండానే ఫిట్‌నెస్ సాధించాలంటే రన్నింగ్ ఉత్తమ ఎంపిక. నిత్యం రన్నింగ్ చేయడం వల్ల ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. అయితే పరిమితిగా రన్నింగ్ చేసినప్పుడు మాత్రమే. అతిగా రన్నింగ్ చేస్తే లేనిపోని సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి..? తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
