AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BUFFALO ATTACK: ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన.. బర్రెలకు..దున్నలకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

బర్రెల పై , దున్నలపై అడవి పందిలు దాడి చేయడం చూసుంటాం.. అదే అడవి పందిపై బర్రెలు దాడి చేయడం చూశారా. అయితే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ వింత చూశాకా..

BUFFALO ATTACK: ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన.. బర్రెలకు..దున్నలకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Sanjay Kasula
|

Updated on: Feb 20, 2021 | 3:17 PM

Share

BUFFALO ATTACK: బర్రెలు.. దున్నలపై అడవి పందిలు దాడి చేయడం చూసుంటాం.. అదే అడవి పందిపై బర్రెలు దాడి చేయడం చూశారా. అయితే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ వింత చూశాకా.. ఇదేట్టా అని నోరెళ్ల బెడుతారు. దాదాపు ఇరవై బర్రెలు ఒక అడవి పందిపై దాడిచేసి మట్టి కరిపోయించాయి.

సాధారణగా బర్రెలు ఒక్కసారిగా కలిసి కట్టుగా దాడికి దిగవు. కానీ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామ సమీపంలో ఈ వింత జరిగింది. పంటను నాశనం చేస్తున్న అడవి పందిని చూసి. అక్కడే ఉన్న బర్రెలు మంద సహించలేక పోయింది.

ఒక్కసారిగా ఆ అడవి పందిపై కొమ్ములతో దాడి చేసి దాని నడుము విరిచేశాయి. సాధారణంగా అడ్డువచ్చిన వాళ్లపై విపరీతంగా దాడిచేసే అడవి పంది.. బర్ల చేతిలో చిత్తు కావడంతో.. ఆశ్చర్యానికి లోనవుతున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni Jersey : నెట్​ ప్రాక్టీస్​ చేస్తున్నది ధోనీ కాదు.. ఎవరో తెలుసా…? ఎంఎస్‌డీ ఆత్మ..!

అదిగో చిరుత..! తెలంగాణలో చిరుత పులుల సంఖ్య పెరిగిందా ? ఆహారం కోసం జిల్లాలు మారుతున్నాయా..?

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే