AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Jersey : నెట్​ ప్రాక్టీస్​ చేస్తున్నది ధోనీ కాదు.. ఎవరో తెలుసా…? ఎంఎస్‌డీ ఆత్మ..!

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం నెట్​ ప్రాక్టీస్​ మొదలెట్టేశాడు టీమిండియా మాజీ క్రికెటర్​ సురేష్ రైనా. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైనా.. తన కెప్టెన్ ఎంఎస్​ ధోనీ జెర్సీని ధరించి ప్రాక్టీసు మొదలు పెట్టాడు.

MS Dhoni Jersey : నెట్​ ప్రాక్టీస్​ చేస్తున్నది ధోనీ కాదు.. ఎవరో తెలుసా...? ఎంఎస్‌డీ ఆత్మ..!
Sanjay Kasula
|

Updated on: Feb 19, 2021 | 9:04 PM

Share

MS Dhoni Jersey : అవును మీరు చదవింది నిజమే.. నెట్ ప్రాక్టీస్ చేస్తున్నది ధోనీ కాదు… ధోనీ జర్సీలో కనిపిస్తున్నది ధోనీ కాదు.. “జెర్సీ నెంబర్ 7″కు చాలా ప్రత్యేకత ఉంది. ఆ జెర్సీని ధరించి ప్రాక్టీస్ చేస్తున్నది మాత్రం ధోనీ కాదు.  కూల్ కెప్టెన్ ఎంఎస్డీ ప్రాణ స్నేహితుడు సురేష్ రైనా.

అవును ఇది నిజం.  ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం నెట్​ ప్రాక్టీస్​ మొదలెట్టేశాడు టీమిండియా మాజీ క్రికెటర్​ సురేష్ రైనా. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైనా.. తన కెప్టెన్ ఎంఎస్​ ధోనీ జెర్సీని ధరించి ప్రాక్టీసు మొదలు పెట్టాడు. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

సీఎస్కే కెప్టెన్ ధోనీ తర్వాత రెండో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతోన్న సురేష్ రైనా.. గతేడాది జట్టుతో పాటు యూఏఈ బయల్దేరినా, కుటుంబ కారణాల వల్ల సీజన్ ప్రారంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత జట్టు వెబ్​సైట్ నుంచి రైనా పేరును తొలగించింది ఫ్రాంచైజీ. దీంతో ఇతడితో కాంట్రాక్టును చెన్నై ముగించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రైనాను ఈ సీజన్​ కోసం అట్టిపెట్టుకున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.

ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
లక్ష్మీదేవి ఆశీస్సులు.. ఈ వేళల్లో కర్పూరం వెలిగిస్తే ఎన్ని లాభాలో
లక్ష్మీదేవి ఆశీస్సులు.. ఈ వేళల్లో కర్పూరం వెలిగిస్తే ఎన్ని లాభాలో