KTR on AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్‌ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మాములు విషయం కాదన్నారు.

KTR on AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Ktr
Follow us

|

Updated on: Jul 09, 2024 | 2:56 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్‌ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమితో కాకుండా పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు.

వైఎస్‌ జగన్‌ను ఓడించేందుకు వైఎస్ షర్మిలను వస్తువులా వాడుకున్నారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారం, ఆత్మ విశ్వాసం తేడా తెలియక, అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అన్న కేటీఆర్, తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందన్నారు. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం, అభివృద్ధిని మేము జనానికి చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదనన్నారు.

మరోవైపు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్‌ హీటెక్కిస్తోంది. బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్న గులాబీపార్టీ నేతలు హస్తినలో రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించారు. ఎన్నికల కమిషన్‌తోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దేశంలో పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం