Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వాగు వైపు నుంచి వింత శబ్దాలు.. గ్రామస్తులంతా అక్కడికి వెళ్లి చూడగా.. వామ్మో యువతి వస్త్రాలతో..

జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. గుర్తుతెలియని యువతి వస్త్రాలు, వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండగులు.. నల్ల కోడిని బలిచ్చి తాంత్రిక పూజలు చేశారు.. మహిళ ఆకారంలో ముగ్గుతో పటం వేసి అందులో క్షుద్రపూజలు నిర్వహించారు.. మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండగులు పారిపోయారు.. వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు..

Viral: వాగు వైపు నుంచి వింత శబ్దాలు.. గ్రామస్తులంతా అక్కడికి వెళ్లి చూడగా.. వామ్మో యువతి వస్త్రాలతో..
Black Magic In Jangaon
Follow us
G Peddeesh Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 26, 2025 | 12:50 PM

జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. గుర్తుతెలియని యువతి వస్త్రాలు, వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండగులు.. నల్ల కోడిని బలిచ్చి తాంత్రిక పూజలు చేశారు.. మహిళ ఆకారంలో ముగ్గుతో పటం వేసి అందులో క్షుద్రపూజలు నిర్వహించారు.. మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండగులు పారిపోయారు.. వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు.. యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.. పాలకుర్తి శివారులోని దర్దేపల్లి వాగులో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి.. మంగళారం అర్ధరాత్రి వేళ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాగు పరిసరాల్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. అయితే.. పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతున్నారు.. అయితే.. ఈ శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారి పోయారు.

Black Magic

Black Magic

క్షుద్రపూజలు నిర్వహించిన తీరు చూసి ఎవరో మహిళ లేదా యువతి వశీకరణ కోసం ఇలాంటి క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.. పూజలు నిర్వహించిన ప్రాంతంలో మహిళ ఆకారంలో ముగ్గుతో బొమ్మ వేశారు.. అందులో గుర్తు తెలియని యువతి వస్త్రాలు, తల వెంట్రుకలు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ పూజా సామాగ్రి ఉంచి.. క్షుద్ర పూజలు చేశారు.

వీడియో చూడండి..

ముగ్గుతో గీసిన బొమ్మలో నల్ల కోడిని బలిచ్చారు.. క్షుద్ర పూజలు నిర్వహించిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వశీకరణ కోసమో.. లేక శత్రు నాశనం కోసమో ఇలాంటి పూజలు నిర్వహించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు