AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..

ప్రస్తుతం కార్తీక మాసం. అందరికీ తెలిసిందే. ప్రతిరోజు తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించే వారితో కిటకిటలాడుతుంటాయి. ఆ దీపాలు వెలిగించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జరగరాని నష్టం జరుగుతుంది. అలాంటిదే కర్నూలు జిల్లాలో జరిగింది. ఆ వివరాలు ఇలా..

Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
Telugu News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 03, 2025 | 1:31 PM

Share

వెల్దుర్తికి చెందిన గొల్ల సుబ్బన్న, సులోచన దంపతులకు రేవతి కుమార్తె. వయసు 8 సంవత్సరాలు. మూడో తరగతి చదువుతోంది. స్థానిక శివాలయంలో కార్తీకదీపం వెలిగించేందుకు రేవతితో కలిసి సులోచన వెళ్ళింది. దీపం వెలిగించిన తర్వాత.. దీపం వెలుగు రేవతి డ్రెస్‌కి అంటుకుంది. మంటలు చెలరేగి ఒంటి నిండా వ్యాపించాయి. మొత్తం శరీరం అంతా కాలింది. తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక నిన్న మృతి చెందింది.

బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల దుఃఖం అంతా కాదు. అయ్యో.! ఎంత ఘోరం జరిగింది అంటూ రోధించారు. బ్రతికి ఉండగానే ఆసుపత్రిలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత మృతి చెందిన సంఘటన తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే కూడా కలత చెందారు. చూశారుగా.! ఈ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణం కూడా పోయే పరిస్థితిలు ఉన్నాయి. సో.! బీ కేర్‌ఫుల్..

Follow Us
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!
శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!
తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?
తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?
అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్
అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు