బాదం పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు

Samatha

27 July 2026

బాదం పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని ప్రతి రోజూ గ్లాస్ తాగడం ఆరోగ్యానికి  మేలు చేస్తుందంట.

గుండె ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. బాదంలో విటమిన్ ఈ , హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు చాలా త్వరగా తగ్గుతారు.

చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వలన  ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి.

ఎముకల బలానికి కూడా ఇది చాలా మంచిది. బాదం పాలలో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండటం వన ఎముకల బలానికి మేలు చేస్తుంది.

నిద్ర ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. బాదం పాలల్లో  షుగర్ కార్బన్స్ చాలా తక్కువగా ఉండటం వలన ఇది డయాబెటీస్ తగ్గిస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో లాక్టోస్ ఉండటం వలన గ్యాస్, ఉబ్బరం, వంటి సమస్యలు తగ్గేలా చేస్తుంది.

బాదం పాలల్లో విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది జుట్టు, చర్మం, కంటి ఆరోగ్యానికి చాలామంచిది.