కేబుల్, DTH వినియోగదారులకు గుడ్ న్యూస్!

కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కారణాలతో ఎక్కువ రేట్లు ఉన్నాయని.. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి మళ్ళీ సమీక్ష జరపాలని ట్రాయ్ తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 16లోగా ధరలు తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు చెప్పాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ గడువు విధించింది.

కేబుల్, DTH వినియోగదారులకు గుడ్ న్యూస్!
Follow us

|

Updated on: Aug 19, 2019 | 8:56 PM