Whatsapp: ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌.. లిస్ట్‌ చెక్‌ చేసుకోండి

వాట్సాప్ యూజర్లకు షాక్ తగలనుంది. ఎందుకంటే 35 స్మార్ట్‌ఫోన్‌ల జాబితా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ (WhatsApp) అందుబాటులో ఉండదు. ఈ డివైజ్‌లలో వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోతుంది కాబట్టి ఈ ఫోన్‌ల జాబితాలో Android, iOS డివైజ్‌లు రెండూ ఉన్నాయి. Samsung, Apple, Huaweiతో సహా అనేక విభిన్న స్మార్ట్‌ఫోన్‌ల మోడల్‌లలో వాట్సాప్‌ సేవలు..

Whatsapp: ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌.. లిస్ట్‌ చెక్‌ చేసుకోండి
Whatgsapp
Follow us
Subhash Goud

|

Updated on: Aug 07, 2024 | 7:14 AM

వాట్సాప్ యూజర్లకు షాక్ తగలనుంది. ఎందుకంటే 35 స్మార్ట్‌ఫోన్‌ల జాబితా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ (WhatsApp) అందుబాటులో ఉండదు. ఈ డివైజ్‌లలో వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోతుంది కాబట్టి ఈ ఫోన్‌ల జాబితాలో Android, iOS డివైజ్‌లు రెండూ ఉన్నాయి. Samsung, Apple, Huaweiతో సహా అనేక విభిన్న స్మార్ట్‌ఫోన్‌ల మోడల్‌లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

ఈ 35 స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.

  1. iPhone 5
  2. iPhone 6
  3. iPhone 6S
  4. iPhone 6S Plus
  5. iPhone SE
  6. Samsung Galaxy Ace Plus
  7. Galaxy Core
  8. Galaxy Express 2
  9. Galaxy Grand
  10. Galaxy Note 3
  11. Galaxy S3 Mini
  12. Galaxy S4 Active
  13. Galaxy S4 Mini
  14. Galaxy S4
  15. Moto G
  16. Moto X
  17. Sony Xperia Z1
  18. Xperia E3
  19. LG Optimus 4X HD
  20. LG Optimus G
  21. LG Optimus G Pro
  22. LG Optimus L7
  23. Lenovo 46600
  24. Lenovo A858T
  25. Lenovo P70
  26. Lenovo S890
  27. Huawei Ascend P6 S
  28. Ascend Huawei
  29. Huawei GX1s
  30. Huawei Y625
  31. Huawei Ascend P6
  32. Huawei C199
  33. Huawei GX1s
  34. Moto G
  35. Moto X

సరళంగా చెప్పాలంటే, వాట్సాప్ ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదు. ఎందుకంటే వాటిలో సెక్యూరిటీ అప్‌డేట్‌లు రావడం ఆగిపోయింది. కంపెనీ ఆండ్రాయిడ్ 5.0 లేదా తర్వాత, iOS 12 లేదా తర్వాతి OSలో మాత్రమే WhatsApp మద్దతును అందిస్తోంది. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్‌ని ఉపయోగించడానికి మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరి. మీరు దీన్ని చేయకపోతే, మీకు WhatsApp పని చేయదు.

చాట్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి

మీరు చాట్ బ్యాకప్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన చాట్‌లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ముందుగా వాట్సాప్ యాప్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మీరు సెట్టింగ్‌ల ఎంపికను చూస్తారు. ఇక్కడికి వెళ్లిన తర్వాత చాట్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు చాట్ బ్యాకప్ కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేసినప్పుడు చాట్ సులభంగా బ్యాకప్ చేయబడుతుంది. ఇది చాలా సులభమైన పద్ధతి. అలాగే మీరు దీన్ని అనుసరిస్తే, అన్ని వాట్సాప్ బ్యాకప్‌లు సృష్టించబడతాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎంచుకున్న ఫోన్‌లలో వాట్సాప్‌ నిలిపివేసింది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: వామ్మో.. ముఖేష్ అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వంటకం తినలేం.. ప్లేట్‌లో వేసినా కంటికి కూడా కనిపించదు! ఎందుకంటే
ఈ వంటకం తినలేం.. ప్లేట్‌లో వేసినా కంటికి కూడా కనిపించదు! ఎందుకంటే
మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇప్పటివరకు 200మందికి పైగా మావోయిస్టుల మృతి
మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇప్పటివరకు 200మందికి పైగా మావోయిస్టుల మృతి
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్‌..!
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్‌..!
ఒకేసారి వికశించిన 26 బ్రహ్మ కమలం పువ్వులు..
ఒకేసారి వికశించిన 26 బ్రహ్మ కమలం పువ్వులు..
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త
7 కోట్లతో తీస్తే 75 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో ఇంటెన్స్ థ్రిల్లర్
7 కోట్లతో తీస్తే 75 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో ఇంటెన్స్ థ్రిల్లర్
స్కూల్ బ్యాగ్‌ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
స్కూల్ బ్యాగ్‌ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
కాలుష్యంతో పెరుగుతున్న గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య
కాలుష్యంతో పెరుగుతున్న గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య