AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో అద్భుతమైన ఫీచర్‌‌తో… వాట్సాప్‌!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై అందులో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్‌లోని సెట్టింగ్స్ విభాగంలో అందజేసే డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను […]

మరో అద్భుతమైన ఫీచర్‌‌తో... వాట్సాప్‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 6:28 AM

Share

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై అందులో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్‌లోని సెట్టింగ్స్ విభాగంలో అందజేసే డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ లభ్యం కానుంది..!

Follow Us
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..
10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..