AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సప్‌లో వాయిస్‌ స్టేటస్‌ ఫీచర్‌ వచ్చింది గమనించారా.? ఎలా ఉపయోగించుకోవాలంటే.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయంచేస్తూ వస్తోంది వాట్సప్‌. పెరుగుతోన్న పోటీని సైతం తట్టుకొని వాట్సప్‌ తన ఆధిపత్యాన్ని చాటుతుండడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు..

Whatsapp: వాట్సప్‌లో వాయిస్‌ స్టేటస్‌ ఫీచర్‌ వచ్చింది గమనించారా.? ఎలా ఉపయోగించుకోవాలంటే.
Whatsapp
Narender Vaitla
|

Updated on: Mar 23, 2023 | 8:16 AM

Share

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయంచేస్తూ వస్తోంది వాట్సప్‌. పెరుగుతోన్న పోటీని సైతం తట్టుకొని వాట్సప్‌ తన ఆధిపత్యాన్ని చాటుతుండడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాయిస్‌ స్టేటస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు వాయిస్‌ స్టేటస్‌ను షేర్‌ చేసుకోవచ్చు. దీంతో వాయిస్‌ను స్టేటస్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ స్టేటస్‌ను ఎలా ఉపయోగించుకోవాలి..? వాయిస్‌ను మెసేజ్‌ను స్టేటస్‌గా ఎలా సెట్ చేసుకోవచ్చు లాంటి వివరాలు మీకోసం..

* మొదటగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* అనంతరం స్టేటస్‌ విభాగంలోకి స్లైడ్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* తర్వాత కుడిపైపు కనిపించే పెన్సిల్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే మైక్‌ సింబల్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మాటలు రికార్డ్ చేయొచ్చు.

* నొక్కి పట్టుకొని 30 సెకండ్ల వరకు ఆడియోను రికార్డ్‌ చేసుకోవచ్చు.

* అనంతరం రికార్డ్‌ అయిన వాయిస్‌ను సెండ్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ స్టేటస్‌గా ఆడియో క్లిప్‌ చూపిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..
9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన మదురై కోర్టు
9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన మదురై కోర్టు