AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme C55: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లు.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ రియల్‌ మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మొన్నటి వరకు ప్రీమియం ఫోన్‌లను తీసుకొస్తున్న రియల్‌మీ తాజాగా బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ తొలి సేల్‌ మార్చి 28వ తేదీ..

Realme C55: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లు.
Realme C55
Narender Vaitla
|

Updated on: Mar 27, 2023 | 9:15 PM

Share

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ రియల్‌ మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మొన్నటి వరకు ప్రీమియం ఫోన్‌లను తీసుకొస్తున్న రియల్‌మీ తాజాగా బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ తొలి సేల్‌ మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది.

4జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 10,999కాగా, 6 జీబీ ర్యామ్‌+64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 11,999గా ఉంది. ఇక టాప్‌ ఎండ్ మోడల్‌ అయిన 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,999గా ఉంది. రియల్‌మీ సీ55 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌ ఎల్‌సీడీ ఫుల్‌ హెచ్‌డీ+ రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180హెచ్‌జెడ్‌ ఈ ఫోన్‌ స్క్రీన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 33W SuperVOOC వైర్డ్ చార్జర్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!