మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’..!
మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’ కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఈ నెల 20న మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్టు రియల్ మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మీకో పవర్‌ఫుల్ బిగ్ సప్రైజ్ అంటూ.. రియల్ మీ సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కి ధర ఎంతో ఇంకా తెలుపలేదు. కానీ.. అతి తక్కువ బడ్జెట్‌లో.. కొత్త టెక్నాలజీతో.. రియల్ మీ 5ఎస్ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌లో […]
మరిన్ని కొత్త హంగులతో ‘రియల్ మీ 5ఎస్’ కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఈ నెల 20న మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్టు రియల్ మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మీకో పవర్‌ఫుల్ బిగ్ సప్రైజ్ అంటూ.. రియల్ మీ సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కి ధర ఎంతో ఇంకా తెలుపలేదు. కానీ.. అతి తక్కువ బడ్జెట్‌లో.. కొత్త టెక్నాలజీతో.. రియల్ మీ 5ఎస్ ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌లో తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘రియల్ మీ 5’ మోడల్‌కి కొనసాగింపుగా ఈ సరికొత్త మోడల్ రానుంది.
రియల్ మీ 5ఎస్ ఫీచర్స్:
-
-
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ కెమెరా.. టియర్‌డ్రాప్ నాచ్
- స్నాప్ డ్రాగన్ 665 ఎస్‌ఓసీ ప్రాసెసర్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- యూఎస్బీ టైప్ సీ పోర్ట్
- ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- నాలుగు కెమెరాలు (48+8+2+2) మెగా పిక్సెళ్లు
- 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
We have a ‘powerful’ surprise for you. Have you heard about the 48MP Quad Camera Powerhouse? Gear up to meet the all new #realme5s! Launching at 12:30 PM, 20th November on https://t.co/reDVoAlOE1. Know more: https://t.co/Eu9m2khUyE pic.twitter.com/lwQlK5tmgU
— realme (@realmemobiles) November 13, 2019
-