Radiation: సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి హాని ఉండదు.. తాజా పరిశోధనల్లో వెల్లడి

Radiation:సెల్‌ఫోన్‌లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ ప్రాణాలకు ప్రమాదమని వినిపిస్తున్న పదం అందరికి తెలిసిందే. ముఖ్యంగా సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల..

Radiation: సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి హాని ఉండదు.. తాజా పరిశోధనల్లో వెల్లడి
Cell Phone Towers
Follow us
Subhash Goud

|

Updated on: Jun 30, 2021 | 5:41 AM

Radiation:సెల్‌ఫోన్‌లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ ప్రాణాలకు ప్రమాదమని వినిపిస్తున్న పదం అందరికి తెలిసిందే. ముఖ్యంగా సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ప్రాణానికే ప్రమాదమని ఈ మధ్య కాలంలో చాలా కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతి ఒక్కరు కూడా సెల్‌ టవర్లతో ప్రమాదం ఉంటుందని బలంగా నమ్ముతూ వచ్చారు. అయితే ఆ రేడియేషన్‌ వల్ల ఎలాంటి హానీ జరగదని తాజా పరిశోధనలలో తేలింది. సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ హానీ కలిగిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ టెలీకమ్యూనికేషన్‌ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హర్వేష్‌ భాటియా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్యదయాస్కాంతక్షేత్ర సంకేతాలపై జరిపిన పరిశోధనల్లో మొబైల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలిందని భాటియా పేర్కొన్నారు.

మొబైల్‌ ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ గురించి వస్తున్న అపోహలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్‌ విభాగం నిర్వహించిన వెబినార్లో భాటియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వెబినార్లో పాల్గొన్న భాటియా చేసిన వ్యాఖ్యలను ఆమోదించారు. టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి హాని లేకపోవడంతో, అంతరాయం లేకుండా సిగ్నళ్లను అందించడానికి మరిన్ని టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని భాటియా అన్నారు.

ఇవీ కూడా చదవండి:

DOOSRA: సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌.. రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త యాప్‌ను సృష్టించిన హైదరాబాది

Redmi 10 Series: రెడ్‌ మీ 10 సీరిస్‌ మొబైల్‌ వచ్చేస్తోంది.. ట్విట్టర్‌ ఖాతాలో వీడియో విడుదల

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే