AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plane Light Dim: విమానం ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయంలో క్యాబిన్‌ లైట్లు ఎందుకు డిమ్‌ చేస్తారు..? అసలు కారణం ఇదేనట!

Plane Light Dim: విమానం గాల్లో ఎగరడంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త కొత్త సదుపాయాలు మానవునికి అందుబాటులోకి వస్తున్నాయి..

Plane Light Dim: విమానం ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయంలో క్యాబిన్‌ లైట్లు ఎందుకు డిమ్‌ చేస్తారు..? అసలు కారణం ఇదేనట!
Subhash Goud
|

Updated on: Sep 22, 2022 | 7:00 AM

Share

Plane Light Dim: విమానం గాల్లో ఎగరడంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త కొత్త సదుపాయాలు మానవునికి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే విమాన ప్రయాణం చేసే వారు చాలా మందే ఉంటారు. ప్రయాణ ఖర్చు కాస్త ఎక్కువైనా.. ఒక్కసారైన విమానంలో ప్రయాణించాలని చాలా మందికి ఉండే ఒక కల. ఇలాంటి కలలను చాలా మంది రుజువు చేసుకుంటారు. ఇక విమానం టేకాఫ్‌ అయినప్పుడు లైట్స్‌ డిమ్‌ అవడాన్ని మీరు గమనించి ఉంటారు. అయితే ఫ్లైట్‌ టేకాఫ్‌ , ల్యాండింగ్‌ సమయంలో లైట్లు ఎందుకు డిమ్‌ అవుతాయి ..? దీనికి కారణం కూడా ఉంది. విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో లైట్లు డిమ్‌ చేయబడతాయి. ఎందుకంటే మన కళ్లు కాంతికి అనుగుణంగా ఇలా చేస్తారు. కళ్లకు ఎఫెక్ట్‌ కాకుండా లైట్లను డిమ్‌ చేస్తారని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. కాంతి నుంచి చీకటికి లేదా చీకటి నుంచి కాంతికి సర్దుబాటు కావడానికి మన కళ్లు 10 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ కాంతి మసకబారితే కళ్లకు కాంతిని సర్దుబాటు చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. అందుకే లైట్ల కాంతిని తగ్గిస్తారు.

టేకాఫ్‌ లేదా ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అందుకే ఎమర్జెన్సీ డోర్లు, ఎగ్జిట్‌ లైటింగ్‌ సులువుగా కనిపించేలా ముందుగానే లైట్లను డిమ్‌ చేస్తారు. 2006, 2017 మధ్య బోయింగ్‌ ఎయిర్‌లైన్‌ అనుభవ వివరాల ప్రకారం.. టేకాఫ్‌ అయిన మొదటి 3 నిమిషాల్లోనే 13 శాతం ప్రమాదాలు జరిగాయి. ల్యాండింగ్‌కు 8 నిమిషాల ముందు 48 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు