Business Idea: బిర్యానీ ఆకు సాగు చేయాలనుకుంటున్నారా..? లక్షల్లో సంపాదన!

Business Idea: ప్రస్తుతం వ్యాపారం రంగలో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎంతో మంది ఉద్యోగాలను వదిలి వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నారు. కొన్ని బిజినెస్‌లు తక్కువ..

Business Idea: బిర్యానీ ఆకు సాగు చేయాలనుకుంటున్నారా..? లక్షల్లో సంపాదన!
Biryani Leaf
Follow us
Subhash Goud

|

Updated on: Sep 21, 2022 | 6:20 AM

Business Idea: ప్రస్తుతం వ్యాపారం రంగలో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎంతో మంది ఉద్యోగాలను వదిలి వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నారు. కొన్ని బిజినెస్‌లు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేవి చాలా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే బిర్యానీ ఆకు అనేది అందరికి తెలిసిందే. దీనిని సాగులో కూడా మంచి లాభాలు పొందవచ్చంటున్నారు వ్యాపార నిపుణులు. బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే దీనిని ఎలా సాగు చేస్తారు…? ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది..?ఎంత లాభం వస్తుందనే విషయాలను తెలుసుకుంటే ఈ సాగును సులభంగా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు.

కేవలం 50 మొక్కలు నాటడం ద్వారా మీరు దాని ఆకుల నుండి ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుండి 2.50 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ పంట సాగు కోసం మొదట్లో కష్టపడాల్సి ఉంటుంది. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు సాగులో ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయితే బిర్యానీ ఆకును పండించడం చాలా సులభం. అదనంగా, దాని సాగు కూడా చాలా చౌకగా ఉంటుంది. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.

జాతీయ ఔషధ బోర్డు నుంచి సబ్సిడీ:

ఇవి కూడా చదవండి

బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు. ఒక అంచనా ప్రకారం.. ఒక మొక్క ప్రతి సంవత్సరం సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు సంపాదిస్తుందని ఔషద మొక్కల బోర్డు ద్వారా సమాచారం. 50 మొక్కల నుండి ఏడాదికి 1.50 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వ్యాపార నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత వ్యాపార నిపుణుల ద్వారా తెలుసుకోండి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే