OnePlus: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ. 15వేల లోపు 50 ఎంపీ కెమెరా స్మార్ట్‌ ఫోన్‌..

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ ఎన్20 ఎస్‌ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాఉలో ఉన్న ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Nov 23, 2022 | 5:08 PM

 ప్రారంభంలో ప్రీమియం ఫోన్‌లను మాత్రమే తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ ప్రస్తుతం బడ్జెట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేలలోపు బడ్జెట్‌ను టార్గెట్‌ చేస్తూ వన్‌ప్లస్‌ వరుసగా ఫోన్‌లను తీసుకొస్తోంది.

1 / 5
ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్‌ మరో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ ఎన్‌20 ఎస్‌ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ హెచ్‌డీ+ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
ఆండ్రాయిడ్ 12+ ఆక్సిజన్‌ ఓఎస్‌ 12.1 ఆపరేపటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
ధర విషయానికొస్తే ప్రస్తుతం ఫ్లిప్‌ కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 14,990గా ఉంది. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

4 / 5
 ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రూ. 15 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లలో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 50 మెగా పిక్సెల్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us