టీవీ రిమోట్ టెక్నాలజీతో గ్రహాంతర రహస్యాలు తెలుసుకోవచ్చా?

ఇప్పటికే అంతరిక్షంలో టెలిస్కోప్‌ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా? ఇప్పుడు ఇదేం చేస్తుందని అనుకోవద్దు. ఇది నాసా హబుల్ టెలిస్కోప్ కన్నా 100 రెట్ల దూరాన్ని చూడగలుగుతుంది. ప్రస్తుతం దీన్ని టీవీ రిమోట్‌లో..

టీవీ రిమోట్ టెక్నాలజీతో గ్రహాంతర రహస్యాలు తెలుసుకోవచ్చా?
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 6:19 PM

ప్రస్తుతం టెక్నాలజియే ప్రపంచాన్ని ఏలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఎరగని వింతలను మనం చూస్తూ వస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలోని పాల పుంతలు ఇలా ఎన్నో టెక్నాలజితోనే తెలుసుకున్నాం. ఇప్పుడు మరిన్ని వింతలను చూసేందుకు నాసా కూడా ఒకటి తీసుకొస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి పలు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడుతూ వచ్చింది. కానీ తాజాగా నాసా వారి ‘WFIRST'(వైడ్ ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్) ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో అంతరిక్షాన్ని మరింత గొప్పగా పరిశోధించి, విశ్వపు వింతల్లో ఉన్న ఎన్నో వింతలను మన కళ్లకి కట్టినట్టుగా చూపించబోతున్నారు.

అయితే.. ఇప్పటికే అంతరిక్షంలో టెలిస్కోప్‌ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా? ఇప్పుడు ఇదేం చేస్తుందని అనుకోవద్దు. ఇది నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ కన్నా 100 రెట్ల దూరాన్ని చూడగలుగుతుంది. ప్రస్తుతం దీన్ని టీవీ రిమోట్‌లో మనం వాడే ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతోనే.. ఈ విశిష్టమైన టెలిస్కోప్‌ని రూపొందించబోతున్నట్లు నాసా తెలియజేసింది.

ఇంతకాలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల నాసా డబ్ల్యూ ఫస్ట్ ప్రాజెక్ట్‌ని వాయిదా వేస్తూ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటికే హార్డ్ వేర్ తయారీ, టెస్టింగులు మొదలయ్యాయి. ప్రాజెక్ట్ అంతా సక్సెస్‌‌ అయితే.. రాబోయే రోజుల్లో మనం ఇంత కాలం ఎరగని.. ఎన్నో విశ్వ రహస్యాలు తెలుసుకోవచ్చు.

Latest Articles
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఆధ్యాత్మిక సందడిలో అలజడి.. హనుమాన్ ర్యాలీలో ఆగంతకుడి హల్ చల్..
ఆధ్యాత్మిక సందడిలో అలజడి.. హనుమాన్ ర్యాలీలో ఆగంతకుడి హల్ చల్..
గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! వీడియో చూస్తే అవాక్కే..
గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! వీడియో చూస్తే అవాక్కే..