AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plan : జియో అదిరిపోయే ప్లాన్ రూ.749తో అన్ లిమిటెడ్ సేవలు..ఆ సమస్యకు చెక్

అన్ని నెట్ వర్క్ లు వ్యాలిడిటీను నెల అంటే 28 రోజులకు కుదించడంతో కరెక్ట్ గా నెలాఖరుతో వ్యాలిడిటీ అయ్యిపోతుంది. దీంతో వినియోగదారులకు రిచార్జ్ కష్టాలు మొదలవుతున్నాయి.

Jio Plan : జియో అదిరిపోయే ప్లాన్ రూ.749తో అన్ లిమిటెడ్ సేవలు..ఆ సమస్యకు చెక్
Jio Offers
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 23, 2022 | 4:46 PM

Share

ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే వాటి వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ, నెట్ వర్క్ విషయంలో ప్రతి ఒక్కరి ఫోన్ లో డ్యుయల్ సిమ్ నేపథ్యంలో కచ్చితంగా ఒక సిమ్ జియో వాడుతున్నారు. ఎక్కడ ఉన్నా జియో మాత్రమే 4జీ డేటా అందించడంతో వినియోగదారులంతా జియో వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే జియో నెట్ వర్క్ రాకతో భారత్ లో డేటా వినియోగం పెరిగింది. క్రమేపి జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్ లను అప్ డేట్ చేస్తూ వస్తుంది. మొదట్లో 1.5 జీబీ డేటా ప్లాన్ ను విరివిగా వాడిన వినియోగదారులు 2 జీబీ డేటా ప్లాన్ వైపు మొగ్గుచూపుతున్నారు. 

అలాగే వినియోగదారులను తరచూ వేధించే సమస్య వ్యాలిడిటీ..అన్ని నెట్ వర్క్ లు వ్యాలిడిటీను నెల అంటే 28 రోజులకు కుదించడంతో కరెక్ట్ గా నెలాఖరుతో వ్యాలిడిటీ అయ్యిపోతుంది. దీంతో వినియోగదారులకు రిచార్జ్ కష్టాలు మొదలవుతున్నాయి. అలాగే వినియోగదారులు నెట్ వర్క్ అనవసరంగా తమ సొమ్మును తీసుకుంటున్నాయని అనుకుంటుంటారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేలా జియో రూ.749 తో వినియోగదారుల ముందుకు వచ్చింది. 

రూ.749తో వచ్చే ప్రయోజనాలు

  • 90 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 
  • డైలీ 2 జీబీ డేటా, అనంతరం  64 కేబీపీఎస్ వేగంతో వస్తుంది.
  • రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు
  • అందుబాటులో జియో సెక్యురిటీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి జియో యాప్ లు

అందుబాటులో జియో 5 జీ

రూ.719 ప్లాన్ ను అప్ గ్రేడ్ చేస్తూ 5జీ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో ఈ ప్లాన్ లోనే 5 జీ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే మిగిలిన ప్రయోజనాలన్నీ సేమ్ 749తో వచ్చే ప్లాన్ లానే ఉంటాయి. కానీ ఈ ప్లాన్ లో 5 జీ సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మాల్దీవులు కాదు.. ఇది మన రాజస్థానే..! డంపింగ్ యార్డ్ అందాలకు ఫిదా
మాల్దీవులు కాదు.. ఇది మన రాజస్థానే..! డంపింగ్ యార్డ్ అందాలకు ఫిదా
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. రూ.5వేలు తగ్గిన
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. రూ.5వేలు తగ్గిన
మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో..
మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో..