వాట్సాప్ అనేది ఈ రోజు ప్రతి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఒకరికొకరు మెసేజ్‌లు చేసుకోవడం నుండి కాల్‌లు చేయడం, వీడియోలు, ముఖ్యమైన డేటాను పంపడం వరకు, ప్రజలు WhatsAppని ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నేటి కాలంలో వాట్సాప్ కేవలం యాప్ మాత్రమే కాదు.. ఇది ప్రజల అవసరంగా మారింది. అందుకే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.