iPhone: స్క్రీన్ రికార్డింగ్‌తో వాయిస్‌ఓవర్.. ఐఫోన్‌లో ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా?

iPhone: మీరు ఐఫోన్ వినియోగదారు అయితే, కొన్ని ట్రిక్స్‌ గురించి తెలుసుకుందాం. ఈ ఫీచర్స్‌ కొందరికి తెలియకపోవచ్చు. కానీ ఈ మూడు ట్రిక్స్‌ ఉపయోగకరంగా ఉంటాయి. కంటెంట్ సృష్టించేవారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడవచ్చు..

iPhone: స్క్రీన్ రికార్డింగ్‌తో వాయిస్‌ఓవర్.. ఐఫోన్‌లో ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 11, 2024 | 2:53 PM

మీరు ఐఫోన్ యూజర్ అయితే ఈ ట్రిక్స్ మీకు బాగా నచ్చుతాయి. ఈ మూడు ట్రిక్స్‌ మీకు ఉపయోగపడతాయి. ఈ ట్రిక్ సాధారణ వినియోగదారులకు మాత్రమే కాకుండా కంటెంట్ సృష్టికర్తలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా మీరు స్క్రీన్ రికార్డింగ్‌లో వాయిస్‌ఓవర్‌ను కూడా జోడించవచ్చు. మీరు ఫోటోను డౌన్‌లోడ్ చేయకుండానే గ్యాలరీలో కాపీ పేస్ట్ చేయగలుగుతారు. ఇది కాకుండా, ఇంకా చాలా ట్రిక్స్‌ ఉపయోగకరంగా ఉంటాయి. మీరు కొత్త ఫీచర్లను ఎలా యాక్టివేట్ చేయవచ్చో చూద్దాం.

స్క్రీన్ రికార్డింగ్‌తో వాయిస్‌ఓవర్:

మీకు ఇప్పటి వరకు ఈ ఫీచర్ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు దీన్ని చేయవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ చిహ్నంపై క్లిక్ చేసి, రికార్డింగ్ ప్రారంభించండి. దాని క్రింద మీరు మైక్రోఫోన్ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ రికార్డింగ్‌తో పాటు వాయిస్‌ఓవర్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా బ్రౌజర్‌లో ఎక్కువ ఫోటోలను ఎంచుకోవచ్చు. అలాగే వాటిని నేరుగా గ్యాలరీలో సేవ్‌ చేసుకోవచ్చు. దీని కోసం మీరు కేవలం ఒక ఫోటో సెలెక్ట్‌ చేసుకుని మిగిలిన ఫోటోలపై క్లిక్ చేసిన తర్వాత, అన్ని ఫోటోలు సెలెక్ట్‌ అయిపోతాయి. అప్పుడు ఒకే ఫ్రేమ్‌లో అన్ని ఫోటోలను ఉంచవచ్చు. దీని తర్వాత ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైవ్ వాయిస్‌మెయిల్ అనేది ఉపయోగకరమైన ఫీచర్. ఈ ఫీచర్‌లో మీరు ఎవరి కాల్‌ని పికప్ చేయలేకపోతే వాయిస్ మెయిల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాయిస్ మెయిల్ పంపవచ్చు. ఇది మాత్రమే కాదు, అవతలి వ్యక్తి మీ కాల్‌ని పికప్ చేయలేకపోతే, అతను మీకు వాయిస్ మెయిల్ కూడా పంపవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?

కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు

ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?

మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!