AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail: జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..? ఒకే ఒక్క క్లిక్‌తో క్లీన్ చేసుకోవడం ఎలా అంటే..?

వీడియోలు, ఫొటోలు, ఫైల్స్ లాంటివి ఎక్కువగా జీమెయిల్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో స్టోరేజ్ ఫుల్ అవుతూ ఉంటుంది. దీని వల్ల మీకు కొత్త మెయిల్స్ రావు. ఇలాంటి సమయంలో ఒకే క్లిక్‌తో మీరు సమస్య నుంచి బయటపడవచ్చు. అదెలానో చూడండి.

Gmail: జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..? ఒకే ఒక్క క్లిక్‌తో క్లీన్ చేసుకోవడం ఎలా అంటే..?
Gmail
Venkatrao Lella
|

Updated on: Dec 07, 2025 | 4:09 PM

Share

Gmail Storage: ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు.. ఇలా ఎవరికైనా జీమెయిల్ అనేది అవసరమే. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్.. ఇలా ఏవి పంచుకోవాలన్నా లేదా భద్రపర్చుకోవాలన్నా జీమెయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి వర్క్ పరంగా జీమెయిల్ వినియోగించాల్సి ఉంటుంది. జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయి కొత్త మెయిల్స్ అందుకోలేని పరిస్థితి అందరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటి సమయంలో ఎలా క్లియర్ చేసుకోవాలనే విషయంలో చాలామంది గందరగోళ పడుతూ ఉంటారు. ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక చిరాకు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు కొన్ని నిమిషాల్లోనే స్టోరేజ్ క్లీనప్ చేసుకోవచ్చు. ఎలా అంటే..

పూర్తిగా క్లీనప్ చేయాలంటే..?

-జీమెయిల్ ఓపెన్ చేయండి

-మెయిల్స్ అన్నీ ఎంచుకోవడావనికి చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి

-అక్కడ ఏయే మెయిల్స్ డిలీట్ చేయాలనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోండి

-బిన్ ఐకాన్‌పై క్లిక్ చేసి మెయిల్ తొలగించండి

సోషల్ మీడియా మెయిల్స్ ఇలా..

-జీమెయిల్ ఓపెన్ చేయండి

-సోషల్ మీడియా లేదా ప్రమోషన్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-సెలక్ట్ ఆల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డిలీట్ బటన్‌పై ప్లస్ చేయండి

రీస్టోర్ చేయడం ఎలా..?

మీరు డిలీట్ చేసిన మెయిల్స్ 30 రోజుల పాటు బిన్ ఫోల్డర్‌లో ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఆ ఫోల్డర్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన మెయిల్స్‌ని ఎంచుకోండి. ఆ తర్వాత రీస్టోర్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మెయిల్స్ తిరిగి పొందుతారు.

అనవసర మెయిల్స్ తొలగించండి

మీకు అవసరం లేని మెయిల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారు. కనీసం నెలకు ఒకసారైనా మెయిల్ ఓపెన్ చేసి అనవసర మెయిల్స్ తొలగిస్తూ ఉండాలి. దీని వల్ల మీకు స్టోరేజ్ సమస్య ఉండదు. మీరు సులువుగా జీమెయిల్ ఉపయోగించుకోవచ్చు.  స్టోరేజ్ పూర్తి అవ్వగానే చాలామంది ఎక్స్ ట్రా డబ్బులు పే చేసి పెంచుకుంటారు. అలా చేయకుండానే అవసరం లేని ఫైల్స్‌ను డిలీట్ చేయడం వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

Follow Us
విదేశీ టూరిస్టులపై సామూహిక అత్యాచారం.. ముగ్గురికి ఉరి శిక్ష!
విదేశీ టూరిస్టులపై సామూహిక అత్యాచారం.. ముగ్గురికి ఉరి శిక్ష!
రొటీన్ ఆమ్లెట్ బోర్‌ కొడుతుందా.. ఇలా ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ
రొటీన్ ఆమ్లెట్ బోర్‌ కొడుతుందా.. ఇలా ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ
స్లీపర్ సీట్స్ బుక్ చేసుకున్న లవర్స్.. బస్సు ఎక్కాక మరో ట్విస్ట్
స్లీపర్ సీట్స్ బుక్ చేసుకున్న లవర్స్.. బస్సు ఎక్కాక మరో ట్విస్ట్
తిరుమలలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమలలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
తాళం కింది భాగంలో ఈ చిన్న రంధ్రం ఎందుకు...? దీని అసలు రహస్యం ఇదే!
తాళం కింది భాగంలో ఈ చిన్న రంధ్రం ఎందుకు...? దీని అసలు రహస్యం ఇదే!
వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు..! ఆఫ్రిదికి అధికారం ఉంటేనట..
వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు..! ఆఫ్రిదికి అధికారం ఉంటేనట..
డిగ్రీ అర్హతతో RBIలో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేల వరకు జీతం
డిగ్రీ అర్హతతో RBIలో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేల వరకు జీతం
బౌలింగ్‌లో నిప్పులు..బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ సేన రికార్డ్
బౌలింగ్‌లో నిప్పులు..బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ సేన రికార్డ్
చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం..
చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం..
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్