Amazon Festival Sale: ల్యాప్ టాప్‌లపై టాప్ లేపే డీల్స్.. మునుపెన్నడూ చూడని తగ్గింపు ధరలు.. మిస్ చేసుకోవద్దు..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబర్ ఎనిమిదిన అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, కెమెరాలు, ఆడియో పరికరాలు, వేరబుల్ గ్యాడ్జెట్లపై అనేక డీల్‌లు, డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తుంది. వీటితో పాటు ఎస్బీఐ కార్డుతోమీరు వస్తువులను కొనుగోలు చేస్తే 10శాతం అదనపు డిస్కౌంట్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సేల్లో ప్రముఖ ల్యాప్ టాప్ లపై అందిస్తున్న టాప్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైంది. వివిధ రకాల ఆఫర్లు, తగ్గింపు ధరలతో కంపెనీలు ఫెస్టివల్ సేల్స్ ను ప్రకటించాయి. అందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా భారీ సేల్స్ నిర్వహిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబర్ ఎనిమిదిన అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, కెమెరాలు, ఆడియో పరికరాలు, వేరబుల్ గ్యాడ్జెట్లపై అనేక డీల్‌లు, డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తుంది. వీటితో పాటు ఎస్బీఐ కార్డుతోమీరు వస్తువులను కొనుగోలు చేస్తే 10శాతం అదనపు డిస్కౌంట్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సేల్లో ప్రముఖ ల్యాప్ టాప్ లపై అందిస్తున్న టాప్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఓ మంచి ల్యాప్ టాప్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలని భావిస్తుంటే ఈ కథనం అస్సలు మిస్ కావొద్దు. దీనిలో రూ. 50,000 కన్నా తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ డీల్స్ మీకు పరిచయం చేస్తున్నాం.
అసుస్ వివోబుక్ 14.. దీనిలో 14-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే ఉంటుంది. అమెజాన్‌లో ఈ సీజన్‌లో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ. 33,990కే అందిస్తోంది. దీని అసలు ధర రూ. 55,990కాగా.. 33 శాతం తగ్గింపు లభిస్తోంది. దీనిలో ఇంటెల్ కోర్ ఐ3 11వ జెన్ ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ విండోస్ 11 ఆధారంగా పనిచేస్తుంది.
ఏసర్ ఆస్పైర్ లైట్.. రూ. 50,000లోపు ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ల్యాప్ టాప్ ఇది. ఇది 11వ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తోంది. ఇది కేవలం రూ. 27,990కు అమెజాన్ లో కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 44,990కాగా 38శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే ఎక్స్చేంజ్ పై రూ. 14,650 వరకూ తగ్గింపును కూడా అందిస్తుంది. ఈ ల్యాప్ టాప్ మెటల్ బిల్డ్‌తో 15-6-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్ 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వస్తోంది. విండోస్ 11 హోమ్ ఉంటుంది.
డెల్ స్మార్ట్‌చాయిస్ 14.. ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా 50శాతం తగ్గింపు లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 83,127కాగా అమెజాన్ లో ఆఫర్ పై రూ. 49,990కే కొనుగోలు చేయొచ్చు. రూ. 14,650 ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. విండోస్ 11 ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్ ఉంటుంది.
జియోమీ నోట్‌బుక్ అల్ట్రా మాక్స్.. దీనిలో 3.2K రిజల్యూషన్‌తో ఈ 15-6-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది..11వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది. సన్నని సూపర్ లైట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. విండోస్ 11 సాయంతో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ ఉంటుంది. దీని అసలు ధర రూ. 76,999కాగా అమెజాన్ లో కేవలం రూ. 46,990కి కొనుగోలు చేయొచ్చు.
ఏసర్ ఆస్పైర్ లైట్ ఏఎల్15-51.. దీనిలో 11వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఉంటుంది. దీనిలో 15.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 16జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీతో వస్తుంది. విండోస్ 11 హోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని అసలు ధర రూ. 61,990కాగా, అమెజాన్ డీల్స్ లో దీనిని 36,990కి కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..