గూగుల్‌కు గత ఏడాది ఆదాయం రూ.33,000 కోట్లు
గూగుల్‌కు గతేడాది వార్తల పై రూ.33,000 కోట్ల ఆదాయం లభించిందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. గూగుల్‌లో శోధన, గూగుల్ న్యూస్ ద్వారా 2018లో ఇంతటి ఆదాయం ఆ సంస్థకు లభించిందని న్యూస్ మీడియా అలయన్స్ తెలిపింది. అమెరికాలోని 2,000 వేల వార్తా పత్రికలకు ఎన్‌ఎంఏ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం తగ్గిపోతున్నందున కొన్ని మీడియా సంస్థలు మూతబడుతున్నా, గూగుల్‌కు మాత్రం ఆదాయం బాగుందని ఎన్‌ఎంఏ అధ్యయనం తెలిపింది. దిగ్గజ టెక్నికల్ కంపెనీలు, ప్రసార మాధ్యమాల […]
గూగుల్‌కు గతేడాది వార్తల పై రూ.33,000 కోట్ల ఆదాయం లభించిందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. గూగుల్‌లో శోధన, గూగుల్ న్యూస్ ద్వారా 2018లో ఇంతటి ఆదాయం ఆ సంస్థకు లభించిందని న్యూస్ మీడియా అలయన్స్ తెలిపింది. అమెరికాలోని 2,000 వేల వార్తా పత్రికలకు ఎన్‌ఎంఏ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం తగ్గిపోతున్నందున కొన్ని మీడియా సంస్థలు మూతబడుతున్నా, గూగుల్‌కు మాత్రం ఆదాయం బాగుందని ఎన్‌ఎంఏ అధ్యయనం తెలిపింది. దిగ్గజ టెక్నికల్ కంపెనీలు, ప్రసార మాధ్యమాల మధ్య అంతర్గత సంబంధాలపై చట్టసభల సంఘం విచారించనుంది.