Samsung S22 : సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎస్ 22 ప్లస్‌పై భారీ తగ్గింపు
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా సామ్‌సంగ్ ఫోన్‌ను ఇష్టపడతారు. ముఖ్యంగా ఆ కంపెనీ రిలీజ్ చేసే గ్యాలక్సీ వెర్షన్ అంటే అందరూ ఎక్కువగా మక్కువ చూపుతారు. కంపెనీ కూడా వారి అంచనాలకు తగ్గట్టే గెలాక్సీ వెర్షన్లల్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎస్ 22 ప్లస్ ఫోన్‌ను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎగువ శ్రేణి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ ఫోన్ ప్రస్తుతం 41 శాతం భారీ తగ్గింపుతో వస్తుంది. ఆ తగ్గింపు వివరాలేంటో ఓ సారి తెలుసుకుందాం.