Dell Laptop Offers: అమేజాన్ అదిరిపోయే ఆఫర్.. సగం ధరకే ‘డెల్ ల్యాప్‌టాప్’.. పూర్తి వివరాలు మీకోసం..

ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? అమెజాన్ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో డెల్ ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపు ఇస్తోంది. అమెజాన్‌లో డెల్ ల్యాప్‌టాప్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 24 నుండి ప్రారంభమై జూన్ 27 వరకు కొనసాగుతుంది.

Dell Laptop Offers: అమేజాన్ అదిరిపోయే ఆఫర్.. సగం ధరకే ‘డెల్ ల్యాప్‌టాప్’.. పూర్తి వివరాలు మీకోసం..
Laptop
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 24, 2023 | 2:14 PM

ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? అమెజాన్ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో డెల్ ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపు ఇస్తోంది. అమెజాన్‌లో డెల్ ల్యాప్‌టాప్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 24 నుండి ప్రారంభమై జూన్ 27 వరకు కొనసాగుతుంది. డెల్ కంపెనీకి చెందిన వివిధ మోడళ్ల ల్యాప్‌టాప్‌లు ఆకర్షణీయమైన తగ్గింపులతో విక్రయానికి ఉన్నాయి. ఆఫీస్ వర్క్ నుంచి పిల్లల స్టడీ వరకు ఉపయోగకరమైన అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ల్యాప్‌టాప్‌ల ధరలు, ఆఫర్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Dell Inspiron 3511 ల్యాప్‌టాప్..

Dell Inspiron సిరీస్ ల్యాప్‌టాప్ i3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. Windows 11 సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్ స్క్రీన్ పరిమాణం 15.6 అంగుళాలు. తక్కువ బరువు, పెద్ద డిస్‌ప్లే కలిగిన ఈ ల్యాప్‌టాప్ 8GB RAM, 512GB SSD స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని బరువు 1.8 కిలోలు. ఇది తేలికగా ఉంటుంది. రోజువారీ ఉపయోగం కోసం ఉత్తమ ఆప్షన్. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.38,350 గా ఉంది. అయితే, దీనిపై ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లతో దీనిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Dell Vostro 3420 ల్యాప్‌టాప్..

ఇది 14 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. 12 Gen ల్యాప్‌టాప్‌లో i3 ప్రాసెసర్ ఉంది. దీని కారణంగా ల్యాప్‌టాప్ వేగంగా పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 8 GB RAM, 512 GB స్టోరేజ్ కలిగి ఉంది. పూర్తి HD డిస్‌ప్లేతో వస్తుంది. Dell Vostro ల్యాప్‌టాప్ ధర రూ.41,490. EMI ఆఫర్‌లో తక్కువ ధరకే ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

Dell Vostro 3425 ల్యాప్‌టాప్..

ఇది 1.48 కిలోల బరువుతో ఉంది. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగిఉంది. AMD Ryzen 5 5500U ప్రాసెసర్‌తో పని చేస్తుంది. Windows 11 ఆధారితమైన ఈ Dell Vostro ల్యాప్‌టాప్‌ ధర రూ. 41,990 గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ని EMI ఆఫర్‌లో తక్కువ ధరకే పొందే వీలు ఉంది.

Dell G15 5520 గేమింగ్ ల్యాప్‌టాప్..

గేమింగ్ ల్యాప్‌టాప్. ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ చేసే వారికి ఇది అనువైనది. ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల డిస్‌ప్లే 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంది. దీని బరువు దాదాపు 2.18 కిలోలు. ల్యాప్‌టాప్‌లో 16GB RAM, 512GB స్టోరేజ్ ఉంది. దీని ధర రూ. 76,990. ఆఫర్లలో దీనికి మరింత తక్కువకు పొందే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ