Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bar Code Scanner: మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి… ఎందుకో తెలుసా..?

ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్లికేషన్‌ (యాప్‌) ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లోకి వైరస్‌ ప్రవేశిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌ వేగంగా ఇతర మొబైల్స్‌లోకి వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గూగుల్‌ వెంటనే...

Bar Code Scanner: మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి... ఎందుకో తెలుసా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 09, 2021 | 9:21 PM

Bar Code Scanner APP Infecting Android Smartphones: స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత పని చాలా సులువైందని సంతోష పడాలా వైరస్‌ దాడులు పెరిగాయని బాధపడాలా.? అర్థం కానీ పరిస్థితులు వచ్చాయి. మనకు తెలియకుండానే ఫోన్లలోకి వైరస్‌లు వచ్చేస్తున్నాయి. దీని ద్వారా ఫోన్లు పాడవడమే కాకుండా మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా కొందరు దుండగులు కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్లికేషన్‌ (యాప్‌) ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లోకి వైరస్‌ ప్రవేశిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ‘బార్‌ కోడ్‌ స్కానర్‌’ యాప్‌లో వైరస్‌ ప్రవేశించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ వేగంగా ఇతర మొబైల్స్‌లోకి వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గూగుల్‌ వెంటనే ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ యాప్‌ను ఇప్పటికే కోటి మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే.. ఫోన్‌ క్రాష్‌ కావడంతో పాటు రకరకాల ప్రకటనలు వస్తున్నాయని కొందరు స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు గుర్తించారు. దీంతో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వారు వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని గూగుల్‌ సూచించింది.

Also Read: Google Blacklisted Words: గూగుల్ లో ఈ పదాలను వెదక వద్దు.. కొన్నింటికి అర్ధం దొరకదు, మరికొన్నింటికి అరెస్ట్ అయ్యే అవకాశం.

కొడాలి నానికి గుండెపోటు! ఆస్పత్రికి తరలింపు
కొడాలి నానికి గుండెపోటు! ఆస్పత్రికి తరలింపు
మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..
60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..
సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?