AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart TV: రూ. 43 వేల స్మార్ట్‌టీవీ రూ. రూ. 25 వేలకే.. 43 ఇంచెస్‌ అల్ట్రా హెచ్‌డీతో పాటు..

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ఏకంగా 42 శాతం డిస్కౌంట్‌తో రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన...

Smart TV: రూ. 43 వేల స్మార్ట్‌టీవీ రూ. రూ. 25 వేలకే.. 43 ఇంచెస్‌ అల్ట్రా హెచ్‌డీతో పాటు..
Redmi Smart Tv
Narender Vaitla
|

Updated on: Mar 27, 2024 | 6:25 PM

Share

ప్రస్తుతం భారీ స్క్రీన్ టీవీలకు ఆదరణ పెరుగుతోంది. ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు విడుదలైన కొన్ని రోజులకు అందుబాటులోకి రావడంతో పెద్ద సైజ్‌ స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు స్మార్ట్‌ టీవీలు అంటే లక్షల్లో పలికేవి కానీ ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు అమాంతం తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్‌ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ఏకంగా 42 శాతం డిస్కౌంట్‌తో రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 23,499కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 43 ఇంచెస్‌తో కూడిన 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, జియో సినిమాతో పాటు సుమారు 1200కిపైగా యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ టీవీలో యాపిల్‌ స్టోర్‌, యాపిల్‌ టీవీ వంటివి కూడా సపోర్ట్‌ చేస్తాయి. ఈ టీవీలో డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, 2 యూఎస్‌బీ పోర్ట్స్, బ్లూటూత్ 5.0, ఇథర్‌నెట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

ఇక ఈ టీవీలో 24 వాట్స్‌ అవుట్‌పుట్‌ డాల్బీ ఆడియో డీటీఎస్‌ వర్చువల్‌ ఎక్స్‌, డీటీఎస్‌ హెచ్‌డీ వంటి ఫీచర్లను అందించారు. ఈ టీవీపై కంపెనీ ఏడాది వారంటీ అందిస్తుంది. స్టోరేజ్‌ విషయానికొస్తే ఇందులో 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. క్వాడ్‌ కోర్‌ సీపీయూతో ఈ టీవీ పనిచేస్తుంది. ఫైర్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..