AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wireless Headphones: రూ.279లకే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్.. కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!

అమెజాన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ ఆఫర్ ద్వారా కేవలం 300 వందట కంటే తక్కువ ధరకే కంపెనీ ఇయర్ ఫోన్స్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా కంపెనీ

Wireless Headphones: రూ.279లకే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్.. కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!
Yodel G29 Bluetooth Wireless Headphones
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 13, 2023 | 6:48 PM

Share

ఇయర్‌ఫోన్స్‌పై కళ్లుచెదిరే ఆఫర్ ఒకటి ప్రస్తుతం అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న అమెజాన్‌లో ఈ సూపర్ ఆఫర్ ద్వారా కేవలం 300 వందట కంటే తక్కువ ధరకే కంపెనీ ఇయర్ ఫోన్స్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా కంపెనీ ఇయర్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.600 లేదా రూ.7 వందలను వెచ్చించాలి. కానీ అమెజాన్‌లో ఉన్న ఈ ఆఫర్ మీకు రూ.279లకే యోడెల్ జీ 29 బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

అయితే అమెజాన్‌లో ఈ ఇయర్ ఫోన్స్ ధర రూ. 1249గా ఉంది. కానీ ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ద్వారా మీకు ఈ ఇయర్ ఫోన్స్‌ ఏకంగా 78 వాతం తగ్గింపు ధరలో.. అంటే రూ.279లకే అభిస్తుంది. ఇక కొత్త హెడ్ ఫోన్స్ కొనాలని భావించే వారికి ఇది ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెక్ బ్యాండ్‌లో హ్యాండ్స్ ఫ్రీ మైక్, స్టీరియో సౌండ్, మ్యాగ్నటిక్ ఇయర్ బడ్స్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంకా ఇందులో 310 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ప్లే టైమ్ 8 గంటల వరకు లభిస్తుందని దాని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఇందులో స్వెట్ ప్రూఫ్, ప్యాసివ్ నాయిస్ క్యాన్సలేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల తక్కువ ధరలో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించవచ్చని రివ్యూవర్స్ తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..