Telugu News Technology Air conditioners ACs priced under Rs 20000 check specifications Here is a list
AC Under 20 K: ‘ఏసీ’ కొనాలనుకుంటున్నారా?.. 20 వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో 5 ఏసీలు..!
AC Under 20K: వేసవి కాలం మొదలైంది. ఈ కాలంలో ఏసీకి భారీ డిమాండ్ ఉంటుంది. మార్చి నెల నుంచి ప్రజలు ఏసీని ఉపయోగించడం మొదలుపెడతారు. ఒకవేళ ఏసీలు లేని వారు ఏసీలు కొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీకోసం ప్రత్యేకంగా తక్కువ ధరలకే లభించే ఏసీల వివరాలను అందిస్తున్నాం. రూ. 20 వేల కంటే తక్కువ ధరకే లభించే ఏసీల వివరాలను, వాటి స్పెఫికేషన్లను ఇప్పుడు తెలుసుకుందాం..