దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ పలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన గృహ రుణ పథకాలపై 12 నెలవారీ వాయిదాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ సంవత్సరంలో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఫెయిర్ అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. అమెజాన్ దీనికి 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ అనీ, ఫ్లిప్‌కార్ట్ 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్ అని పేరు పెట్టాయి. రెండు అమ్మకాలు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. రిటైల్ రుణాలపై బంపరాఫర్లు అందిస్తోంది. హోమ్ లోన్స్‌పై తగ్గింపు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఆకర్షించేదానికి అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ మాట్లాడు