AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరికిణిలో శ్రీముఖి.. ట్రెడిషన్ లుక్‌లో బ్యూటిఫుల్ ఫొటోస్!

బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా లంగాఓణీలో అందంగా ముస్తాబైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పొటోస్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Mar 31, 2025 | 11:07 AM

Share
బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. అంతే కాకుండా, సినిమాల్లో కీలకపాత్రల్లో కనిపిస్తూ తన నటనతో మంచి గుర్తింపుతెచ్చుకుంటుంది.

1 / 5
టీవీ షోలలో ఈ ముద్దుగుమ్మ చేసే అల్లరి మాములుగా ఉండదు. తన చిలిపితనంతో అందరినీ కట్టిపడేస్తుంది. అంతే కాకుండా ఈ చిన్నది ఎప్పుడూ చాలా అల్లరిగా ఎనర్జటిక్ గా ఉంటుంది.

2 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది, ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ, తన అంద, చందాలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది.

3 / 5
తాజాగా ఈ బ్యూటీ, కలర్ ఫుల్ లంగావోణిలో తన అందచందాలతో కట్టిపడేస్తుంది. అయితే ఉగాది సందర్భంగా ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చినట్లు తెలుస్తోంది. పండుగ సందర్భంగా రంగులన్ని కలగలిపిన లంగావోణిలో చాలా అందంగా కనిపించింది..

4 / 5
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో, అచ్చం తెలుగు అమ్మాయిలా, పరికిణిలో చూడముచ్చటగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.

5 / 5
Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!

ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్

16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు

నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!

నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..

పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!

10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్

బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్

సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.