Amazon Offers: అమెజాన్‌లో ఆఫర్ల జాతర.. భారీ ఆఫర్లతో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్..

Amazon Offers: రియల్‌మీ, శామ్‌సంగ్, వన్‌ప్లస్ తదితర బ్రాండ్‌ల స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ తోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈమేరకు కంపెనీ సేల్ టీజర్ వీడియో విడుదల చేసింది. ల్యాప్‌టాప్‌, ఇయర్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌ తదితర ఉత్పత్తులపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వివరించింది. అయితే,

Amazon Offers: అమెజాన్‌లో ఆఫర్ల జాతర.. భారీ ఆఫర్లతో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్..
Offers
Follow us
M Sivakumar

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 29, 2023 | 7:05 PM

Amazon Offers: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిపింది. ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందే.. అంటే ఆగస్టు 4 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ టీవీలు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

రియల్‌మీ, శామ్‌సంగ్, వన్‌ప్లస్ తదితర బ్రాండ్‌ల స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ తోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈమేరకు కంపెనీ సేల్ టీజర్ వీడియో విడుదల చేసింది. ల్యాప్‌టాప్‌, ఇయర్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌ తదితర ఉత్పత్తులపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వివరించింది. అయితే, ఏయే కేటగిరీలో ఎంత శాతం డిస్కౌంట్ ఉంటుందనే కచ్చితమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర హోం అప్లయన్సెస్‌పైనా భారీ ఆఫర్లు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. వీటితో పాటు గేమింగ్ ప్రొడక్టుల పైనా 80 శాతం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే