Sriya Reddy: సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు.. చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
శ్రియ రెడ్డి టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టింది. ఈ చిన్నది ప్రధానంగా తమిళం, తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఆమె తండ్రి మాజీ భారత టెస్ట్ క్రికెటర్ భరత్ రెడ్డి. చెన్నైలోని గుడ్ షెపర్డ్ స్కూల్‌లో చదువుకుని, ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
